‘కన్నప్ప’లో మరో హీరో?

71చూసినవారు
‘కన్నప్ప’లో మరో హీరో?
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న 'కన్నప్ప' మూవీలో కోలీవుడ్ హీరో శింబు నటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో కొన్ని సీన్స్‌లో ఆయన కనిపిస్తారని సమాచారం. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకి మణిశర్మ, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్