అల్లు అర్జున్‌లో పశ్చాత్తాపం కనిపించట్లేదు: ప్రభత్వ విప్‌ (వీడియో)

72చూసినవారు
హీరో అల్లు అర్జున్‌లో కనీసం పశ్చాత్తాపం కనిపించట్లేదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అని విమర్శించారు. అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ నేపథ్యంలో ఆయన స్పందించారు. "సీఎం రేవంత్‌ రెడ్డి మాటలను తప్పు పట్టేలా అల్లు అర్జున్‌ వ్యవహరిస్తున్నారు. ఆయన తీరు దారుణంగా ఉంది. అల్లు అర్జున్‌లో కనీసం పశ్చాత్తాపం కనిపించట్లేదు. రేవతి కుటుంబంపై సానుభూతి చూపించలేదు. ప్రాణాల కంటే ఆయనకు పేరు ప్రతిష్ఠలు ఎక్కువా?" అని శ్రీనివాస్‌ ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్