పటిక బెల్లంతో లాభాలివే

560చూసినవారు
పటిక బెల్లంతో లాభాలివే
ప‌టిక‌బెల్లం పొడి, అల్లం ర‌సంల‌ను క‌లిపి తీసుకుంటే ఎంత‌టి ద‌గ్గు, జ‌లుబు అయినా స‌రే వెంట‌నే త‌గ్గుతాయి. శ‌రీరంలో ఉన్న క‌ఫం మొత్తం పోతుంది. శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ప‌టిక‌బెల్లం పొడి, మిరియాల పొడి, కొద్దిగా నెయ్యిల‌ను క‌లిపి మిశ్ర‌మంగా చేసి తీసుకోవాలి. దీంతో సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గొంతు స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ప‌టిక బెల్లం చ‌ప్ప‌రిస్తుండాలి. దీంతో గొంతు నొప్పి, మంట‌, ద‌గ్గు, దుర‌ద త‌గ్గిపోతాయి.

సంబంధిత పోస్ట్