ఇంజిన్‌ ఆయిల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం (Video)

82చూసినవారు
పశ్చిమబెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోల్‌కతాలోని ధాపాలో షైరాబాద్‌లోని ఇంజిన్ ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. 5 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్