అంబానీ ఇంట మొదలైన పెళ్లి సందడి

54చూసినవారు
అంబానీ ఇంట మొదలైన పెళ్లి సందడి
అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్‌ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ఓ ఇంటివాడు అవుతున్న విషయం తెలిసిందే. రాధికా మర్చంట్‌‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. వీరి వివాహం రెండు దేశాల్లో జరగనుంది. మొదట మే 29న ఇటలీలో పెళ్లి వేడుకలు మొదలుకాగా.. జూన్‌ 1న స్విట్జర్లాండ్‌‌లో ముగియనున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలు మొత్తం భారీ క్రూయిజ్‌ షిప్‌లోనే జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్