అంబటి రాయుడు 'జోకర్': కెవిన్ పీటర్సన్

74చూసినవారు
ఐపీఎల్ ఫైనల్‌ ముగిసిన తర్వాత అంబటి రాయుడు చేసిన ఓ పనికి జోకర్‌ అనిపించుకున్నాడు. ఫైనల్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ పై కోల్‌క‌తా నైట్‌ రైడర్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కాక‌ ముందు భార‌త మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు SRHకు మ‌ద్ద‌తుగా ఆరెంజ్‌ వెయిస్ట్‌కోట్‌ ధరించి కనిపించాడు. అయితే, KKR గెలిచిన తర్వాత బ్లూ కలర్‌ కోటులో దర్శనమిచ్చాడు. ఇది గమనించిన కామెంటేటర్స్‌ కెవిన్ పీటర్సన్, మాథ్యూ హేడెన్ రాయుడిని 'జోకర్' అని పిలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్