ప్రిడెటర్ డ్రోన్లను ఇవ్వటానికి అంగీకారం తెలిపిన అమెరికా

70చూసినవారు
ప్రిడెటర్ డ్రోన్లను ఇవ్వటానికి అంగీకారం తెలిపిన అమెరికా
యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ భారతదేశానికి దాదాపు 4 బిలియన్ల విలువైన 31 సాయుధ MQ-9B స్కై గార్డియన్ డ్రోన్‌లు, క్షిపణులు సహాయక పరికరాలను విక్రయించే ఒప్పందానికి ఆమోదం తెలిపింది. గతేడాది ప్రధాని మోదీ.. అమెరికా పర్యటన సందర్భంగా డ్రోన్‌ల కొనుగోలును భారత్ ప్రతిపాదించింది. ఈ ఒప్పందంతో భారత్‌కు తన ప్రస్తుత, భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను అడ్డుకునే సామర్థ్యం పెరుగుతుందని రక్షణశాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్