ఈ చెట్లు మీ ఇంటి ఆవరణలో ఉంటే.. దోమలు పరార్..!

573చూసినవారు
ఈ చెట్లు మీ ఇంటి ఆవరణలో ఉంటే.. దోమలు పరార్..!
దోమల నివారణకు మార్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తులు దొరుకుతాయి. కానీ వాటిలో కొన్ని ఆరోగ్యానికి హానికరం. అయితే సహజ సిద్ధంగా దోమల బెడద నుంచి మనల్ని కాపాడే మొక్కలు ఉన్నాయి. వాటిలో తులసి మొక్క, దీని నుంచి వచ్చే వాసనకు దోమలు, కీటకాలు దూరంగా వెళతాయి. బంతి పూల చెట్లు, రోజ్ మేరీ, పుదీనా, వెల్లుల్లి రసాన్ని శరీరానికి రాసుకున్నట్లయితే దోమలు దరిచేరవట. జేరినీయం, అల్లియం, సీట్రోనెల్ల మొక్కలను ఇంట్లో పెంచుకుంటే దోమల్ని తరిమి కోడతాయట.

సంబంధిత పోస్ట్