రోహిత్ నిర్ణయంపై నెటిజన్ల ఆగ్రహం

63చూసినవారు
రోహిత్ నిర్ణయంపై నెటిజన్ల ఆగ్రహం
విశాఖపట్నం వేదికగా భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్టు మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే.! ఈ మ్యాచ్ కు సర్పరాజ్ ను ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎందుకు ఎంపిక చేయలేదో కెప్టెన్ రోహిత్ శర్మ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్