కెనడాకు మద్దతుగా అమెరికా స్వరం

55చూసినవారు
కెనడాకు మద్దతుగా అమెరికా స్వరం
కెనడా జస్టిన్‌ ట్రూడో మద్దతుగా అమెరికా స్వరం కలిపింది. ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్‌ దర్యాప్తునకు భారత్‌ సహకరించాలని కోరింది. అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ రోజువారీ ప్రెస్‌ బ్రీఫింగ్స్‌లో మాట్లాడుతూ ‘‘ఆ ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని కచ్చితంగా చెప్పగలం. వాటిని భారత్‌ సీరియస్‌గా పరిగణించి కెనడాతో దర్యాప్తునకు సహకరించాలి. నేను ఈ అంశంలో ఇరు దేశాలు బహిరంగంగా చెప్పినదానికి అదనంగా మరేమీ వ్యాఖ్యానించను’’ అని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్