ఆన్‌లైన్ మేసేజ్‌లతో జాగ్రత్త

75చూసినవారు
ఆన్‌లైన్ మేసేజ్‌లతో జాగ్రత్త
‘ఆన్‌లైన్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు ఉన్నాయి. రోజుకు కొద్ది గంటలు పనిచేస్తే చాలు. భారీగా జీతమిస్తాం. కావాలంటే ఈ నంబరుకు కాల్‌ చేయండి. లేదా లింకును క్లిక్‌ చేయండి’ అనే మెసేజ్‌లు మనల్ని స్కామ్ వలలో పడేస్తుంటాయి. కొత్తగా ఉద్యోగాల కోసం వెతికేవారు వీటికి బాగా ఆకర్షితులై మోసపోతుంటారు. ఇలాంటి మేసేజ్‌లు వచ్చినప్పుడు ఆన్‌లైన్‌లో కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫోన్‌ నంబరును తెలుసుకొని, వివరాలను తెలుసుకోవాలి. ఏదైనా అనుమానం వస్తే దూరం పెట్టేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్