అదృష్టం అంటే నీదే భయ్యా.. షాకింగ్ వీడియో

54చూసినవారు
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు జనాలను షాక్‌కు గురిచేస్తుంటాయి. ఆలంటీ ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలో ఓ వ్యక్తి మూటలు లోడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మూటను ఎత్తుకొని చెక్క మీదుగా లారీ ఎక్కబోయాడు. అయితే చెక్క పలక విరిగడంతో ఆ వ్యక్తి రోడ్డు మీద పడతాడు. అదే సమయంలోనే అటుగా మరో లారీ దూసుకొచ్చింది. క్షణాలో దాన్ని గమనించిన ఆ వ్యక్తి దూరంగా జరిగి ప్రాణాలు రక్షించుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్