సంచలన నిర్ణయం.. మహిళలకు నెలకు రూ.2,500

69చూసినవారు
సంచలన నిర్ణయం.. మహిళలకు నెలకు రూ.2,500
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న జార్ఖండ్‌లో రాజకీయం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇవ్వాలని ఆ రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానించింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ పథకం తీసుకువస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్