ఛత్తీస్-ఘడ్ బీజాపూర్ జిల్లాలో అమిత్ షా పర్యటన

69చూసినవారు
ఛత్తీస్-ఘడ్ బీజాపూర్ జిల్లాలో అమిత్ షా పర్యటన
ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యతీస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పర్యటన కొనసాగుతుంది. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బీజాపూర్ జిల్లాలోని గుండం గ్రామానికి షా చేరుకున్నారు. గుండం గ్రామంలో విద్యార్థులు, యువకులు, గ్రామస్తులతో సమావేశమయ్యారు. అక్కడి పరిస్థితులపై అవసరమైన మాలిక సదుపాయాలపై కూలంకషంగా చర్చించారు. బీజాపూర్ జిల్లాలో భారీ పోలీసు బందోబస్తు నడుమ పర్యటన కొనసాగుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్