వరల్డ్ బెస్ట్ కంపెనీల్లో హెచ్‌సీఎల్‌ టెక్, ఇన్ఫోసిస్, విప్రో

77చూసినవారు
వరల్డ్ బెస్ట్ కంపెనీల్లో హెచ్‌సీఎల్‌ టెక్, ఇన్ఫోసిస్, విప్రో
ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల జాబితాను ‘టైమ్‌ బెస్ట్‌ కంపెనీస్‌ 2024’ పేరిట టైమ్‌ మ్యాగజైన్‌ విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన 22 సంస్థలు ఉన్నాయి. అత్యుత్తమ ఇండియన్ కంపెనీల జాబితాలో ప్రముఖ టెక్‌ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తొలి స్థానంలో నిలిచింది. 112 ర్యాంక్‌తో HCL మొదటి స్థానాన్ని దక్కించుకోగా.. ఆ తర్వాత 119 ర్యాంక్‌తో ఇన్ఫోసిస్‌, 134 ర్యాంక్‌తో విప్రో, 187 ర్యాంక్‌తో మహీంద్రా గ్రూపులు నిలిచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్