అమెరికా మార్కెట్‌లోకి అమూల్ పాలు

57చూసినవారు
అమెరికా మార్కెట్‌లోకి అమూల్ పాలు
భారత్‌లో ప్రసిద్ధి చెందిన అమూల్ పాలు విక్రయాలు ఇకపై అమెరికా మార్కెట్లలోనూ విక్రయించనున్నారు. మరో వారం రోజుల్లో లాంచ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. దీని కోసం 108 ఏళ్ల చరిత్ర కలిగిన మిషిగన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. పాల సేకరణ, ప్రాసెసింగ్ విధానాన్ని ఆ అసోసియేషన్ చూసుకుంటుందని వెల్లడించింది. త్వరలో పన్నీరు, పెరుగు, మజ్జిగను కూడా ప్రవేశపెడతామని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్