యువకుడు ఆత్మహత్య (వీడియో)

58చూసినవారు
బెంగళూరులో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. రేస్ కోర్స్ రోడ్‌లోని రినైసన్స్ హోటల్‌లో శరణ్‌ (28) రూమ్ తీసుకున్నాడు. బాల్కనీలో కాసేపు తిరిగాడు. అనంతరం 19వ అంతస్తు నుంచి కిందికి దూకి చనిపోయాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆత్మహత్యకు ముందు హోటల్ పై భాగంలో ఆ వ్యక్తి దూకడానికి సిద్ధంగా ఉన్నప్పటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్