పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు

84చూసినవారు
పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు
తల, చేతుల వంటి భాగాలు వణకటం ప్రధాన లక్షణం. తొలిదశలో శరీరంలో ఒకవైపు భాగాల్లోనే వణుకు ఉండొచ్చు. జబ్బు ముదురుతున్నకొద్దీ రెండో వైపూ విస్తరించొచ్చు. శరీర సమన్వయం కొరవడటం వల్ల కింద పడిపోయే ముప్పు పెరుగుతుంది. స్థిరంగా నిలబడటం, పక్కలకు తిరగటం కష్టమవుతుంది. ముఖంలో భావోద్వేగాల చిహ్నాలు కనిపించవు. చేతిరాత మారుతుంది. అక్షరాలు చిన్నగా, అల్లుకుపోయినట్టు రాస్తారు. ఇలాంటివన్నీ క్రమంగా మానసిక స్థితినీ దెబ్బతీస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్