మెగాస్టార్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘బజూకా’ రిలీజ్ డేట్ ఫిక్స్

54చూసినవారు
మెగాస్టార్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘బజూకా’ రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మమ్ముట్టి, డీనో డెన్నిస్ కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘బజూకా’. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా తాజాగా చిత్రం రిలీజ్ డేట్‌ను మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. వరల్డ్ వైడ్‌గా ఫిబ్రవరి 14న విడుదల కాబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అంతేకాకుండా మమ్ముట్టి పోస్టర్‌ను షేర్ చేయగా మమ్ముట్టి డిఫరెంట్ లుక్‌లో కనిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్