గ్లోబల్‌ చెస్‌ లీగ్‌లో నకముర చేతిలో ఆనంద్‌ ఓటమి

64చూసినవారు
గ్లోబల్‌ చెస్‌ లీగ్‌లో నకముర చేతిలో ఆనంద్‌ ఓటమి
గ్లోబల్‌ చెస్‌ లీగ్‌లో గ్యాంజెస్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత నాలుగో మ్యాచ్‌లో విజయంతో పుంజుకున్నట్లే కనిపించిన ఆ జట్టు.. అయిదో మ్యాచ్‌లో మళ్లీ భంగపడింది. ఆనంద్‌ నేతృత్వంలోని గ్యాంజెస్‌ ఆదివారం 4-10తో అమెరికన్‌ గ్యాంబిట్స్‌ చేతిలో ఓడిపోయింది. విశ్వనాథన్‌ ఆనంద్‌ (గ్యాంజెస్‌).. నకముర చేతిలో ఓడిపోయాడు.

సంబంధిత పోస్ట్