దాదాపు 2,600 నుంచి 2,900 ఏళ్ల క్రితం చిత్రీకరించిన ప్రపంచ పటం శిలాఫలకం రూపంలో ఇప్పటికీ భద్రంగా ఉంది. బాబిలోనియన్ ప్రపంచ పటంగా పిలిచే దీన్ని వాస్తు, సంస్కృతి, గణితం, శాస్త్ర రంగాల్లో నియో బాబిలోయిన్ సామ్రాజ్యం పరిఢవిల్లిన కాలంలో దీనిని రూపొందించారు. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ హోర్ముజ్డ్ రస్సమ్ 1881లో ప్రస్తుత ఇరాక్‌లో దీన్ని గుర్తించారు.