డిస్ట్రిబ్యూటర్ కామెంట్స్‌కి అనిల్ ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్ (VIDEO)

77చూసినవారు
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ భారీ వసూళ్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు తమ కృతజ్ఞతలు తెలిపేందుకు డిస్ట్రిబ్యూటర్లు మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీకి అనిల్ రావిపూడి ఓ పాఠం చెప్పాడు. రూ.200, 300 కోట్లు పెట్టడం కాదు. కంటెంట్ ఇంపార్టెంట్’ అని చెప్పుకొచ్చాడు. దీనికి అనిల్ ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్