విపక్షాల నినాదాలతో పార్లమెంట్ దద్దరిల్లుతోంది. డిసెంబరు 13 నాటి భద్రతా వైఫల్యం ఘటనపై హోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక
్షాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో
మంగళవారం మరో 49 మంది విపక్ష ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సమావేశాల మొత్తానికి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ శీతాకాల సమ
ావేశాల్లో ఇప్పటి వరకు మొత్తం 141 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు.