చంద్రబాబుపై మరో కేసు

370032చూసినవారు
చంద్రబాబుపై మరో కేసు
మాజీ ముఖ్యమంత్రియమంత్రి,ి, టీడీటీడీపీీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై సీఐబాబుపై సీఐడీ పీటీ వారెట్ దాఖలు చేసింది. ఫైబర్ నెట్ కేసులో నిందితుడిగా పేర్కొంటూ పీటీ వారెంట్ జారీ చేసింది. టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ కాంట్రక్ట్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో రూ.121 కోట్లకు పైగోట్లకు పైకు పైగా అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది.

సంబంధిత పోస్ట్