ఢిల్లీ మెట్రోలో మరో గొడవ.. వీడియో వైరల్

83చూసినవారు
నిత్యం ఏదొక వివాదంతో ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఢిల్లీ మెట్రోలో మరో వివాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరి మధ్య సీటు విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారు కాసేపు వాదులాడుకున్నారు. పక్కన ఉన్న మరో వ్యక్తి వారిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ వారు వివాదాన్ని ఆపలేదు. చివరికి గొడవ సద్దుమణిగింది.

సంబంధిత పోస్ట్