మద్యం మత్తులో బస్సు డ్రైవర్, కండక్టర్‌పై ఆటో డ్రైవర్ దాడి (వీడియో)

58చూసినవారు
డ్యూటీలో ఉన్న బస్సు డ్రైవర్‌, కండక్టర్‌లను ఓ వ్యక్తి కొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం బోర్డు ఆఫీస్ క్రాసింగ్ సమీపంలో ఓ ప్రయాణికుడు ఆటో దిగి పక్కనే ఉన్న బస్సు ఎక్కాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్.. కండక్టర్, బస్సు డ్రైవర్‌లపై దాడికి దిగాడు. ఈ ఘటన తర్వాత వారు ఆటో డ్రైవర్‌పై ఎంపీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్