పెళ్లికి రెడీ అయిన మరో హీరోయిన్!

76చూసినవారు
పెళ్లికి రెడీ అయిన మరో హీరోయిన్!
తాజాగా మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయినట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ‘రజిషా విజయన్’పై నెట్టింట చర్చ మొదలైంది. జై భీమ్, సర్దార్ చిత్రాల్లోనూ నటించింది. ఈ బ్యూటీ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్‌తో రిలేషన్‌లో ఉంది. తాజాగా వీరిద్దరూ జంటగా ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో ఫేర్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో వీరి వివాహం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్