ఓపెన్‌ఏఐ మరో ఆవిష్కరణ

577చూసినవారు
చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ఏఐ మరో ఆవిష్కరణతో ముందుకొచ్చింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత టెక్స్ట్‌-టు- వీడియో జనరేటర్‌ను ఆవిష్కరించింది. ఈ మోడల్‌కు సోరా అని నామకరణం చేసింది. పలువురు యూజర్లు ఇచ్చిన ప్రాంప్ట్‌, దానికి సోరా రూపొందించిన 60 సెకన్ల వీడియోలను కంపెనీ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ ’ఎక్స్‘లో పోస్ట్‌ చేశారు. ఓపెన్‌ ఏఐ ప్రొడక్ట్‌గా ప్రజల్లోకి తీసుకొచ్చే ముందు భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్