అర్థరాత్రి పెట్రోల్‌ దొంగిలిస్తున్న వ్యక్తి (వీడియో)

4921చూసినవారు
ఢిల్లీలోని జరిగే ఏదో ఒక సంఘటన సోషల్ మీడియా పట్టాలెక్కుతాయి. అయితే, తాజాగా ఓ షాకింగ్ సంఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఓ వ్యక్తి ఢిల్లీలోని రమేష్ నగర్ 15లోని ఏబీ బ్లాక్ ప్రాంతంలో చాలా రోజుల నుండి అనేక బైక్‌ల నుండి పెట్రోల్ దొంగిలిస్తున్నాడు. దీంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం, ఈ పెట్రోల్ దొంగకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్