సూర్య చెప్పడం వల్లే మ్యాచ్‌కు వచ్చా: నౌషద్

567చూసినవారు
సూర్య చెప్పడం వల్లే మ్యాచ్‌కు వచ్చా: నౌషద్
సూర్యకుమార్ యాదవ్ చెప్పడం వల్లే తాను స్టేడియానికి వచ్చినట్లు సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ తెలిపారు. 'నేను మైదానానికి వెళ్తే సర్ఫరాజ్ ఒత్తిడికి లోనవుతారు. అందుకే వెళ్లొద్దని అనుకున్నా. ఆరోగ్యం కూడా బాగోకపోవడంతో ఇంటి వద్దే ఉండాలని నిర్ణయించుకున్నా, కానీ సూర్య పంపిన మెసేజ్ చూసి ఇంట్లో ఉండలేకపోయా. ఇలాంటి క్షణాలు మళ్లీ రావని చెప్పడంతో మ్యాచ్ చూసేందుకు వచ్చా' అని నౌషద్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్