కజకిస్థాన్‌లో భారీగా మీథేన్ లీక్!

73చూసినవారు
కజకిస్థాన్‌లో భారీగా మీథేన్ లీక్!
కజకిస్థాన్‌లో భారీ స్థాయిలో మీథేన్ గ్యాస్ లీకైంది. బుచాచి నెఫ్ట్ అనే కంపెనీ బావి నుంచి ఆ గ్యాస్ లీకైంది. గతేడాది 6 నెలలపాటు సుమారు లక్షా 27 వేల టన్నుల గ్యాస్ లీకైనట్లు తెలుస్తోంది. కార్బన్‌డై‌ఆక్సైడ్ తరహాలోనే మీథేన్ కూడా అతి కీలకమైన గ్రీన్ హౌజ్ గ్యాస్. లీకైన గ్యాస్ వల్ల సుమారు 7 లక్షల కార్లు ఏడాది పాటు తిరగవచ్చని అమెరికా గ్రీన్ హౌజ్ ఏజెన్సీ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్