షమీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు

65చూసినవారు
షమీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. షమీని స్పోర్ట్స్ స్టార్ అవార్డ్స్ అందించే 'స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్' పురస్కారం వరించింది. ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. షమీ గతేడాది అత్యుత్తమంగా రాణించారు. ప్రపంచకప్‌లో సంచలన బౌలింగ్ చేశారు. కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు పడగొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్