సీఎం కేజ్రీవాల్‌కి మరో ఎదురుదెబ్బ

60చూసినవారు
సీఎం కేజ్రీవాల్‌కి మరో ఎదురుదెబ్బ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. డాక్టర్‌ను సంప్రదించేందుకు అనుమతి కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులకు సంబంధించి ప్రతిరోజూ 15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. తనకు ఇన్సులిన్ ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్