సీఎం జగన్ ఆస్తులు ఎన్నంటే?

72224చూసినవారు
సీఎం జగన్ ఆస్తులు ఎన్నంటే?
సీఎం జగన్, ఆయన సతీమణి భారతికి రూ.774.88 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. జగన్ వద్ద చరాస్తులు రూ.483.08 కోట్లు కాగా స్థిరాస్తులు రూ.35.90 కోట్లు ఉన్నాయి. భారతి వద్ద చరాస్తులు రూ.119.38 కోట్లు కాగా స్థిరాస్తులు విలువ రూ.31.11 కోట్లు అని తెలిపారు. ప్రస్తుతం జగన్ చేతిలో రూ.7వేలు ఉన్నాయని, ఆయన సతీమణి భారతి దగ్గర రూ.10వేలు క్యాష్ ఉన్నాయని ఆఫిడవిట్ లో దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్