మెటాకు మరో ఎదురుదెబ్బ

80చూసినవారు
మెటాకు మరో ఎదురుదెబ్బ
టెక్ దిగ్గజ సంస్థ మెటాకు అమెరికాలో మరో ఎదురుదెబ్బ తగిలింది. టెక్సాస్ కు 1.4 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది. యూజర్ల అనుమతి లేకుండా వారి బయోమెట్రిక్ డేటా వినియోగించిందంటూ మెటాపై ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన దావాలో భారీ మూల్యం చెల్లించుకుంది. ఒక రాష్ట్రంతో చేసుకున్న అతిపెద్ద సెటిల్ మెంట్ ఇదేనని టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్టాన్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్