కేసీఆర్‌కు మరో షాక్.. నేడు కాంగ్రెస్‎లోకి కేకే

75చూసినవారు
కేసీఆర్‌కు మరో షాక్.. నేడు కాంగ్రెస్‎లోకి కేకే
BRS రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కాంగ్రెస్‎లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. నేడు ఢిల్లీలో ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేకే తన ఎంపీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. BRS పార్టీ సెక్రటరీ జనరల్ గా వ్యవహరించిన కేకే KCRకు అత్యంత సన్నిహితుడు అనే పేరుంది. కేకే కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మే నెలలోనే కాంగ్రెస్ లో చేరారు.

సంబంధిత పోస్ట్