పూజా ఖేడ్కర్‌కు మరో షాక్‌

58చూసినవారు
పూజా ఖేడ్కర్‌కు మరో షాక్‌
వివాదాస్పద ఐఏఎస్‌ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్‌‌కు మరో షాక్ తగిలింది. చీటింగ్‌ కేసులో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. అంతేగాక, ఫోర్జరీ పత్రాల వ్యవహారంలో యూపీఎస్సీకి చెందిన వారెవరైనా సాయం చేశారా? అనే కోణంలో విచారణ చేపట్టాలని ఢిల్లీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. కాగా, ఇప్పటికే యూపీఎస్సీ ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్