DRDO మరో ఘనత.. అభ్యాస్ ట్రయల్స్‌ సక్సెస్

84చూసినవారు
DRDO మరో ఘనత.. అభ్యాస్ ట్రయల్స్‌ సక్సెస్
DRDO మెరుగైన బూస్టర్ కాన్ఫిగరేషన్‌తో హై-స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్ (HEAT) 'అభ్యాస్' డెవలప్‌మెంటల్ ట్రయల్స్‌ను శుక్రవారం విజయవంతంగా పూర్తి చేసింది. ఒరిస్సా రాష్ట్రం చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో ఈ ట్రయల్స్ జరిగాయి. తాజా ట్రయల్‌తో ABHYAS మొత్తంగా 10 డెవలప్‌మెంటల్ ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. దీనిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. DRDO, సాయుధ దళాలను అభినందించారు.

సంబంధిత పోస్ట్