భారీ వర్షాలు.. నీట మునిగిన బస్సు (వీడియో)

85చూసినవారు
ఢిల్లీలో భారీ వర్షాలు కారణంగా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఓ వైపు శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 1 పైకప్పు కూలిపోతే మరోవైపు ఢిల్లీ రోడ్లన్నీ నదుల్లా మారాయి. ఈ భారీ వరదల వల్ల ప్రయాణికుల ఉన్న బస్సులోకి నీరు చేరాయి. బస్సులోకి నీరు వచ్చిన కూడా ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. ఈ బస్సు ప్రయాణానానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్