గౌరవ వేతనం ఎవరి వస్తుంది? ఎవరికి రాదు?

71చూసినవారు
గౌరవ వేతనం ఎవరి వస్తుంది? ఎవరికి రాదు?
ఏపీ ఎన్నికల్లో పనిచేసిన సిబ్బందికి గౌరవ వేతనం ఇవ్వనున్నారు. జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, జిల్లా రెవెన్యూ అధికారి, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సూపరింటెండెంట్స్, డి. తహసీల్దార్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్టులకు ఈ వేతనం అందుతుంది. పోలింగ్, కౌంటింగ్‌కు లిమిటెడ్ పీరియడ్‌లో విధులు నిర్వహించిన జోనల్, రూట్, పోలింగ్, కౌంటింగ్ ఆఫీసర్లు, అబ్జర్వర్లు, మెక్రో అబ్జర్వర్లకు గౌరవ వేతనం రాదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్