'పుష్ప-2' మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్

51చూసినవారు
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న 'పుష్ప 2' మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 1న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. తాజాగా మరో క్రేజీ అప్‌డేట్ అందించారు. ఫస్ట్ సింగిల్ వచ్చే లోపే దాన్ని అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే ఇది పాటకు సంబంధించినదా లేదా వేరే ఏదైనా అంశమా అనేది తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్