లేఔట్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

52చూసినవారు
లేఔట్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
AP: భవన నిర్మాణాలు, లేఔట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లేఔట్లలో రోడ్లను 12మీ బదులు 9మీ. లకు కుదిస్తూ స‌వ‌ర‌ణ‌ చేసింది. 500చ.మీ. పైబడిన స్థలాల్లోని నిర్మాణాల్లో సెల్లార్ కు అనుమతి, TDR బాండ్ల జారీ కమిటీలో సబ్ రిజిస్ట్రార్లను తొలగిస్తూ నిర్ణయించింది. సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు, ప్రజలకు అనుకూలంగా జీవోలు తెచ్చామని.. దీంతో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని మంత్రి నారాయణ చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్