వైసీపీని వెంటాడుతున్న మరో కొత్త సమస్య!

57చూసినవారు
వైసీపీని వెంటాడుతున్న మరో కొత్త సమస్య!
AP: వైసీపీకి మరో కొత్త సమస్య వెంటాడుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోరు పార్టీ అధినేత జగన్‌కు తలనొప్పిగా మారిందని టాక్ వినిపిస్తోంది. టెక్కలి వైసీపీలో గ్రూప్ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పోరు పార్టీకి డ్యామేజ్ చేసిందంటూ భావించిన వైసీపీ అధిష్టానం.. టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలను పేరాడ తిలక్‌కు అప్పగించారు. అప్పటి నుంచి టెక్కలిలో వైసీపీ నేతల మధ్య పొత్తు కుదరట్లేదని టాక్.

సంబంధిత పోస్ట్