రామ్ చరణ్ ఫోటో‌కి రక్తంతో తిలకం పెట్టిన అభిమాని (వీడియో)

53చూసినవారు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీంతో థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే అనంతపురంలోని ఓ థియేటర్ వద్ద ఓ అభిమాని బ్లేడ్‌తో చేయి కోసుకొని రామ్ చరణ్, చిరంజీవి, పవన్‌కు రక్తంతో తిలకం దిద్దాడు. ‘జై చరణ్’ అంటూ నినాదాలు చేశాడు. అభిమానులు ఇలా చేయకూడదని, వీటిని హీరోలు సైతం ఎంకరేజ్ చేయరని నెటిజన్లు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్