బెంగళూరులోని ఐఎస్ఆసీ, పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తి గల వారు.. రిజిస్టార్, ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ఛేంజ్, డా.వీకేఆర్‌వీ.రావు రోడ్, నాగరభవి, బెంగళూరు-560072 చిరునామకు ఈనెల 14 లోపు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తును పంపించాలి.
వెబ్‌సైట్: https://www.isec.ac.in