ఇవాళ భారీగా తగ్గిన బంగారం ధరలు

59చూసినవారు
ఇవాళ భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఇవాళ భారీగా తగ్గాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 250 తగ్గడంతో రూ. రూ. 68,250 కి చేరింది. అదేవిధంగా 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 280 తగ్గడంతో రూ. 74,450 కి చేరుకుంది. ఇంకా కిలో వెండి ధర రూ. 96,000 గా ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్