ఎన్‌ఐఎన్‌లో 44 పోస్టులకు దరఖాస్తులు

85చూసినవారు
ఎన్‌ఐఎన్‌లో 44 పోస్టులకు దరఖాస్తులు
హైదరాబాదులోని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌.. 44 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో టెక్నికల్‌ అసిస్టెంట్‌ (08), టెక్నీషియన్‌-1(14), ల్యాబొరేటరీ అటెండెంట్‌-1(22) విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీతో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 16-06-2024. వెబ్‌సైట్‌: https://www.nin.res.in/

సంబంధిత పోస్ట్