టీమిండియా సూపర్-8 మ్యాచులు ఇవేనా?

562చూసినవారు
టీమిండియా సూపర్-8 మ్యాచులు ఇవేనా?
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా వరుస విజయాలతో సూపర్-8కు దూసుకెళ్లింది. ఇందులో భాగంగా ఈనెల 20న గ్రూప్-సీలోని అఫ్గానిస్థాన్, 22న గ్రూప్-డీలోని బంగ్లాదేశ్‌‌తో భారత్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. అలాగే 24న గ్రూప్-బీలోని ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఏవైనా అనూహ్య మార్పులు జరిగితే తప్ప ఇదే జట్లతో భారత్ సూపర్-8 మ్యాచులు ఆడనుంది. కాగా రేపు ఫ్లోరిడాలో కెనడాతో టీమిండియా చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.

సంబంధిత పోస్ట్