ప్రతిరోజు ఉదయం ఈ పనులు చేస్తున్నారా..!

81చూసినవారు
ప్రతిరోజు ఉదయం ఈ పనులు చేస్తున్నారా..!
వేసవిలో ఉదయం పూట కొన్నింటికి దూరంగా ఉంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట అధిక వ్యాయామం, జాగింగ్‌కు దూరంగా ఉండాలి. లేదంటే డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉదయం పూట అల్పాహారం ఎక్కువగా తీసుకోకుడదు. ఎందుకంటే భారీ అల్పాహారం అలసిపోయినట్లు చేస్తుంది. దీనికి బదులుగా పోషకాలు అందించే చిరుతిండిని తీసుకోవడం మంచిది. ఇంకా బయటకు రక్షణ లేకుండా వెళ్లకూడదని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్