చంద్రబాబు ఇంటి వద్ద ఫ్లెక్సీల తొలగింపు (వీడియో)

588చూసినవారు
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ఉన్న ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఉండవల్లిలోని ఇంటి వద్ద రోడ్డుపై ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించి రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో పడేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మున్సిపల్ సిబ్బంది ఫ్లెక్సీలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఏపీలో ఇటీవల కాలంలో ఫ్లెక్సీ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్